Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉద్యోగుల విభజనపై నేడు కమలనాథన్ కమిటీ భేటీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ నిమిత్తం ఏర్పాటైన కమలనాథన్ కమిటీ నేడు ఢిల్లీలో భేటీ కానుంది. ఈ సమావేశానికి ఉభయరాష్ట్రాల సీఎస్ లు హాజరవుతారు. ఉద్యోగుల పంపకాల్లో సమస్యలను ఈ భేటీలో చర్చించి తగిన పరిష్కారాలను కనుగొంటారు.

More Telugu News